కార్మికుల నిధుల దోపిడీపై వెంటనే విచారణ చేపట్టాలి…

కార్మికుల నిధుల దోపిడీపై వెంటనే విచారణ చేపట్టాలి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 7 (అఖండ భూమి న్యూస్); భవన నిర్మాణ కార్మికుల నిధులతో వెంటనే విచారణ చేపట్టాలని తెలంగాణ. భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం. కామారెడ్డి జిల్లా. కన్వీనర్ మర్లు సాయిబాబు ప్రకటనలో ఆదివారం డిమాండ్ చేశారు. కార్మికుల ఆరోగ్య రక్త ప గకొనసాగింపురీక్షల పేరిట కార్మిక నిధులను దోపిడీ చేసి తప్పుడు లెక్కలు రాసి సుమారు 300 కోట్లు బోర్డులో నుండి దుర్వినియోగం చేశారు. జరుగుతున్న అక్రమాలపై వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కార్మికుల సంక్షేమ పథకాలు వెల్ఫేర్ బోర్డు ద్వారా మాత్రమే ప్రభుత్వం నిర్వహించాలి ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పొద్దు. టెండర్లను రద్దు చేయాలి భవన నిర్మాణ రంగాల కార్మిక సంక్షేమ పథకాలు కార్మిక వెల్పేర్ బోర్డు ద్వారా మాత్రమే ప్రభుత్వం నిర్వహించాలి.కార్మిక ఆరోగ్య పరీక్షల పేరిట కార్మిక నిదులను దోపిడీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కర్మిక వెల్ఫేర్ బోర్డుకి మా కార్మికుదినే చైర్మన్ గా నియమించాలి . శాశ్వత కార్డును ఇవ్వాలి .కార్మికునికి ప్రభుత్వం 10.లక్షల లోన్ సౌకర్యం కల్పించాలి అని తెలిపారు. మరియు. గతంలో.ఎల్లారెడ్డి మండలంలోని. దుర్గ సింగ్ లక్ష్మణ్ రక్త పరీక్షలు.టెస్టులు చేసి రిపోర్టు.ఇప్పటివరకు ఇవ్వలేదు.

మరో ఇద్దరికి. ఎలక్ట్రానిక్. నర్సింలు హనుమంతు. టెస్టులు. చేసుకోనిదే. చేసినట్టు. చేసుకున్నారని. చెప్పడంతో. నిరాశతో. ఉన్నారు. జిల్లాలో అక్కడక్కడ లేబర్ కార్డు.రెన్యువల్. లేకుండానే. రక్త పరీక్ష చేస్తున్నారు. టెస్టుల ద్వారా. షుగర్ కానీ బీపీ కానీ. వస్తే. కనీసం. ఒక్క రూపాయి టాబ్లెట్ కూడా.ఇవ్వరు. డాక్టర్ ఉండడు . ఫోన్ చేసి రక్త పరీక్షలు.చేసుకోకపోతే లేబర్ కార్డు. రద్దయితదని. చెప్తారు భవన.నిర్మాణ కార్మిక శ్రమజీవులు. ఆందోళన చెందుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!