తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 8 (అఖండ భూమి న్యూస్) గాంధీభవన్లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సోమవారం పాల్గొన్నారు. విస్తృత స్థాయి టిపిసిసి పార్టీ సంస్థ గత నిర్మాణం పై చర్చ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలపై చర్చ ,
4 తేదీ 15 నా కామారెడ్డి లో బహిరంగ సభ విజయవంతం పై చర్చ,
5 ఓట్ చోరీ, గద్దిచౌడ్, కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించినట్లు తెలిపారు.
. అధ్యక్షుల వారి అనుమతితో మిగతా అంశాలు
ఈ అంశాలపై విస్తృతం స్థాయి సమావేశం జరిగినది గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.