ఆశ్రమంలోమదర్స్ డే డోన్ వైయస్ నగర్ లో గల హోసన్నవృద్ధాశ్రమంలో వృద్ధులకు శాలువాలు కప్పి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు జాన ప్రభాకర్ మాట్లాడుతూ మదర్స్ డే ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటారు కానీ కొంతమంది తల్లికి పిడికెడు అన్నం పెట్టలేక ఇంటిలో నుంచి వెలివేస్తున్నారు ఎన్ని మదర్స్ డే లు జరుపుకున్న కొందరి తల్లుల కడుపు కోతలు తీర్చలేనిది మా ఆశ్రమలు శాలువాలు కప్పుతుంటే వృద్ధులు కన్నీరు పెట్టుకున్నారు పిడికెడు అన్నం పెట్టకుండా ఇంట్లోంచి వెలివేసి కడుపులో పుట్టిన పిల్లలే మమ్మల్ని పట్టించుకోలేదు ఈ ఆశ్రమాన్ని పెట్టి ఇంతమందిని పోషిస్తున్న ఈ మదర్స్ డే సందర్భంగా మాకు ఇంత గౌరవనీయడం మా జీవితంలో మరపురాని రోజు అని ఆశ్రమ సూపర్వైజర్ భారతిని పట్టుకొని ఏడ్చినారు జాన ప్రభాకర్ నీ రెండు చేతులెత్తి మొక్కినారు మా ఆయుష్షుని పోసుకొని చల్లగా ఉండమని దీవించును
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


