శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో ఉపాలయం ఐనటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారికీ ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి సందర్భo గా స్వామి వారికీ పంచామృత అభిషేకం అష్టోత్తరపూజలు ఆగమాల సేవ వడమాల సేవ దూప దీప నైవేద్యలు మంగళ హరుతులు తీర్థ ప్రసాదలు శ్రీ లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం భోమిరెడ్డి పల్లి గ్రామం వెల్దుర్తి మండలం కర్నూల్ జిల్లా నందు వెలసిన అభయ ఆంజనేయస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
You may also like
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l
నవీన్ యాదవ్ విజయమే ప్రజా ప్రభుత్వానికి దీవెనలు….
రైతాంగానికి అండగా నిలబడదాం..!
శిథిలావస్థలో ఉన్న పాఠశాల అదనపు గదుల కూల్చివేత పనులను పరిశీలించిన తిరుమల్ గౌడ్…

