యానాం అఖండ భూమి వెబ్ న్యూస్ :
(అఖండ భూమి) తాళ్లరేవు బైపాస్ రోడ్డు ప్రమాదం గురించి యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పుదుచ్చేరి సీఎం.
రంగస్వామి తో మాట్లాడిన ఎమ్మెల్యే గొల్లపల్లి మృతి చెందిన కుటుంబాలకు యానాం ప్రభుత్వం తరుపున చనిపోయిన కుటుంబానికి లక్ష రూపాయలు ప్రకటించారు గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అదేలాగా ప్రభుత్వం నుండి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



