శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం

శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం

శ్రీశైలం అఖండ భూమి న్యూస్ 19 సెప్టెంబర్

శ్రీశైల మహాక్షేత్రంలో సెప్టెంబరు 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగమన్నాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు లవారికిఆహ్వానపత్రికను అందజేసి దసరా ఉత్సవాలకు ఆహ్వానించడం జరిగింది.

రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ  మంత్రివర్యులు ఎన్.ఎం.డి పరూక్, శ్రీశైలం, నియోజకవర్గంశాసనసభ్యులు బుడ్డారాజశేఖరరెడ్డి,దేవదాయశాఖ ,కమీషనర్ కె. రామచంద్రమోహన్, దేవస్థానం కార్యనిర్వహణాధికారియం శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు ముఖ్యమంత్రి లవారికినిలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రిలవారికి వేదాశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపికను చిత్రపటాన్ని అందజేయడం జరిగింది.

అలాగే  దేవదాయశాఖ మంత్రివర్యులు  ఆనం రామనారాయణరెడ్డి లవారికి ఆహ్వానపత్రికను అందజేనీ దసరా ఉత్సవాలకు ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమములో శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డారాజశేఖరరెడ్డి దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు ముఖ్యమంత్రి గారిని ధరా మహోత్సవాలకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మంత్రిల వారికివేదాశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపికను చిత్రపటాన్ని అందజేయడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!