శ్రీశైల దేవస్థానంలో శ్రీ స్వామి అమ్మవార్ల దసరా ఉత్సవాలకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు

శ్రీశైలం అఖండ భూమి న్యూస్ 19, సెప్టెంబర్
శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానం నందు ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగే దసరా మహోత్సవాలకు.. నేడు విజయవాడలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వేద పండితుల ఆశీర్వచనాలతో ఆహ్వానించిన ఆలయ ఈవో,యం శ్రీనివాసరావు


