రాహుల్ ప్రియాంక గాంధీ సేన జిల్లా అధ్యక్షునిగా సభావత్ అనిల్ నాయక్…

రాహుల్ ప్రియాంక గాంధీ సేన జిల్లా అధ్యక్షునిగా సభావత్ అనిల్ నాయక్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 19 (అఖండ భూమి న్యూస్) ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 19 : రాహుల్ ప్రియాంక గాంధీ సేన (కాంగ్రెస్) కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఎల్లారెడ్డి మండలానికి చెందిన

సభవత్ అనిల్ ను నియమిస్తూ…శుక్రవారం ఉత్తర్వులు జారీచేసిట్లు రాహుల్ ప్రియాంక గాంధీ సేన (కాంగ్రెస్) జాతీయ ఉపాధ్యక్షుడు, దక్షిణ భారత ఇంచార్జ్ లయన్ డాక్టర్ అన్నం వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్బంగా అనిల్ నాయక్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ పట్ల, ముఖ్యంగా రాహుల్, ప్రియాంక గాంధీ కోసం నీతి నిజాయితీగా పని చేస్తూ, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు తన వంతు కృషి చేస్తాను అన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!