మధు ఎస్కి గౌడును పరామర్శించిన మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్…

మధు ఎస్కి గౌడును పరామర్శించిన మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 19 (అఖండ భూమి న్యూస్) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్. మాజీ పార్లమెంట్ సభ్యుడు మధు యాష్కి గౌడును దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్. పందిరి మధుసూదన్ రెడ్డిలు పరామర్శించారు. ఇటీవల మధుయాష్కి గౌడ్ అస్వస్థకు గురికాగా. ఆయనను ఇంట్లో కలిసి పరామర్శించారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!