ఎమ్మెల్యేను కలిసిన శ్రీశైల దేవస్థానం నూతన చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైల దేవస్థానం నూతన చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు

 

శ్రీశైలం అఖండ భూమి న్యూస్ 23 సెప్టెంబర్

నేడు విజయవాడలో శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం దేవస్థానం నూతన చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని సన్మానించిన నూతన చైర్మన్ రమేష్ నాయుడు. శ్రీశైలం దేవస్థాన అభివృద్ధి ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి చేస్తున్న కృషికి తనవంతు తోడ్పాటును అందిస్తానని చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు హామీ ఇచ్చారు.

Akhand Bhoomi News

error: Content is protected !!