తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ ల రిజర్వేషన్లు ఖరారు..!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ ల రిజర్వేషన్లు ఖరారు..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 26 (అఖండ భూమి న్యూస్) తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను జిల్లాల వారిగా ఖరారు చేసింది.

ఎస్టీ జాబితాలో జిల్లాల వారీగా…

మునుగు, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో ఎస్టీ జిల్లా పరిషత్ చైర్మన్ లుగా రిజర్వేషన్లు ఖరారు చేశారు.

ఎస్సీ జిల్లా పరిషత్ చైర్మన్ లుగా.

రంగారెడ్డి, సంగారెడ్డి, జనగాం, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, వికారాబాద్ జిల్లాలలో ఎస్సి జిల్లా పరిషత్ చైర్మన్ లుగా రిజర్వేషన్లు ఖరారు చేశారు.

బీసీ జిల్లా పరిషత్ చైర్మన్ లుగా …

సిద్దిపేట్, మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్ అర్బన్, వనపత్రి, మహబుబ్ నగర్, జయశంకర్, నిర్మల్, సూర్యాపేట, మంచిర్యాల, నాగర్ కర్నూల్ జిల్లాలలో బీసీ జిల్లా పరిషత్ చైర్మన్లుగా రిజర్వేషన్లు ఖరారు చేశారు.

(ఓసి) జిల్లా పరిషత్ చైర్మన్లుగా జిల్లాల వారీగా…

కామారెడ్డి, జగిత్యాల, నారాయణపేట, మెదక్, కుమరం ఆసిఫాబాద్, అదిలాబాద్, మహబూబాబాద్, భ గున్ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పూర్తి ఓసి జిల్లా పరిషత్ చైర్మన్లుగా రిజర్వేషన్లను ఖరారు చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!