జనగామ లో కొనసాగుతున్న దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలు 

జనగామ లో కొనసాగుతున్న దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలు

 

– శుక్రవారం కుంకుమార్చన పూజలు

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 26 (అఖండ భూమి న్యూస్ ) కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం జనగామలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, జీవన్ రెడ్డి, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!