దుర్గామాత వద్ద అన్నదానం. ఊరేగింపులు…

దుర్గామాత వద్ద అన్నదానం. ఊరేగింపులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 26 (అఖండ భూమి న్యూస్) శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా దోమకొండలోని దుర్గమ్మ ఆలయం వద్ద పెరిక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొదట మాలధారణ స్వాములతో కలిసి సంఘ సభ్యులు ఊరేగింపుగా అమ్మవారిని దర్శించుకుని అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వద్ద ఉదయం సాయంత్రం పూట ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మర్రి శేఖర్. అంకత్ నర్సింలు. సత్యనారాయణ. పోచయ్య. నాగరాజ్. అబ్బయ్య. పిన్నెం రామచంద్రం. రవి. చంద్రం. బోడ కుంటి రవి. రమేష్. రాజేందర్. తో పాటు పలువురు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!