దోమకొండలో గుర్తుతెలియని వ్యక్తులు చే టేకు చెట్ల నరికివేత
 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 26,( అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రానికి చెందిన పున్న లక్ష్మణ్ వ్యవసాయ తోట వద్ద గట్టు పొంటి పెంచిన 5 టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి కట్టే కోత మిషన్ గొడ్డన్ల తో నరుక్కుని తీసుకొని వెళ్లారు అని ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన స్థానిక విలేకరులకు తెలిపారు సుమారు 50 వేల విలువగల చెట్ల దొంగలను దొంగలు మెరుక్కుని ఎత్తుకుపోయారని ఆయన తెలిపారు


