ఈతకోట శ్రీ కనకదుర్గమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీ మోహన్

ఆలయ మర్యాదలతో డిఎస్పీ మురళీ మోహన్ కి స్వాగతం పలికిన ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ. కమిటీ సభ్యులు
రావులపాలెం. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న డిఎస్పీ మురళీ మోహన్ మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతనే కొత్త సెంటర్ నందు కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారిని బుధవారం నాడు కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీ మోహన్ దర్శించుకున్నారు దసరా పదోవ రోజున శ్రీ మహిషాసుర మర్ధిని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కుటుంబ సమేతంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు వీరికి ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ.కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు ఆయన కుటుంబ సభ్యుల గోత్ర నామాలతో ఆలయ అర్చకులు ఖండవిల్లి నారాయణ చార్యులు (నాని) ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం డిఎస్పీ మురళీ మోహన్ మాట్లాడుతూ అనుకున్న పనుల నెరవేర్చే దేవతగా ఈతకోట శ్రీ కనకదుర్గమ్మఅమ్మవారు ప్రసిద్ధి చెందారన్నారు అమ్మవార్ల ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలని కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్నామన్నారు ఈ సందర్భంగా బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కో కన్వీనర్ గండ్రోతు వీరగోవిందరావు పలువురు గ్రామ పెద్దలు ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు దర్శనానికి విచ్చేసిన ఆయన్ని స్వాగతం పలికిన వారిలో ఆలయ కమిటీ చైర్మన్ తో పాటుగా కమిటీ సభ్యులు ఈరి నాగరాజు. జనిపిరెడ్డి రామకృష్ణ (బుల్లికిట్టయ్య). గండ్రోతు గౌతమ్.మానే అన్నవరం. మోటూరి సత్తిపండు.మట్టా సత్తిబాబు.ప్రజా సేవకుడు. వివి వినాయక్ సేవా యూత్ సర్కిల్ అధ్యక్షులు గండ్రోతు దుర్గాసురేష్. తదితరులు ఉన్నారు


