రేపు గాంధానికి మాజీమంత్రి హరీష్ రావు రాక…

రేపు గాంధానికి మాజీమంత్రి హరీష్ రావు రాక…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 4 (అఖండ భూమి న్యూస్);

ఆదివారం కామారెడ్డి జిల్లా గాంధారికి మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ రెడ్డి శనివారం ఒకడు ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధారిలో సొసైటీ నుండి హరేలే గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యకర్తల సమావేశంలో పలువురు ఇతర పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!