నేడు అంతర్జాతీయ ఉపాధ్యా య దినోత్సవం…

నేడు అంతర్జాతీయ ఉపాధ్యా య దినోత్సవం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; అక్టోబర్ 4,(అఖండ భూమి న్యూస్);

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం మనం గురువు యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. విద్య అనేది దీపం వెలిగించే గురువులు పట్ల మనం గౌరవం కృతజ్ఞత చూపాలి. సమాజం అభివృ ద్ధిలో ఉపాధ్యాయులు ఉన్నత స్తంభాలు వారిని గౌరవించడం మన బాధ్యత ప్రతిసంవత్సరం అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఉపా ధ్యాయ దినోత్సవ జరుపుకుం టారు. ఈ దినోత్సవం ద్వారా విద్యారంగంలో గురువుల కృషికి గౌరవం తెలుపడం వారి పాత్రను గుర్తించడం మరియు విద్యా వ్యవస్థలో ఉన్న సవా ళ్లపై చర్చించడం చర్చించడం దీని ఉద్దేశం. యునెస్కో మరియు ఐ ఎల్ ఓ కలిసి 1966 అక్టోబర్ ఐదు సిపార్సు పత్రం ఆమోదించారు ఈపత్రం ఉపాధ్యాయుల హక్కులు బాధ్యతలు శిక్షణ నియామకా లు , పని పరిస్థితుల గురించి సూచనలు చేసింది. దీన్ని గుర్తు చేసుకోవడానికి 1994 నుండి అక్టోబర్ ఐదు న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నారు. గురుదేవోభవ అనే భారతీయ సూత్రం తల్లిదండ్రుల తర్వాత గురువుకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది ఒక మంచి గురువు ఒక తరం జీవితాన్ని మార్చగల డు.ఈదినోత్సవంయొక్కలక్ష్యాలను గమనిస్తే ఉపాధ్యాయుల కృషినిగుర్తించడంవిద్యానాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు విద్యాసంస్థలు కలిసి కృషి చేయాలని ప్రేరేపించడం, ఉపాధ్యాయుల శిక్షణ వేతనాలు హక్కుల పరిరక్షణపై దృష్టి సారించడం, సమాజంలో గురువు వృత్తికి గౌరవాన్ని పెంచడం మహాత్మా గాంధీ డాక్టర్ రాధాకృష్ణ ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీ యులు విద్యా విలువలు మరియు మానవతా బోధన ద్వారా గురువులను ఆత్మను ప్రతిబింబించారు. మీరు జీవి తం మనకు విద్య అంటే ఉద్యోగం కాదు సేవ అనే గుర్తుచేస్తుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!