*పొరపాటున డబ్బు పంపించారా? వెంటనే ఇలా చేయండి ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 6 (అఖండ భూమి న్యూస్);
చాలా మంది పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిస్తుంటారు. అలాంటి సమయంలో కంగారు పడకుండా వెంటనే ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. గూగుల్ పేలో పంపితే ఈ నంబర్‌కి కాల్ చేయండి – 18004190157, ఫోన్‌పేలో పంపితే – 08068727374 నంబర్‌కి సంప్రదించండి. పేటీఎంలో పంపితే – 01204456456 నంబర్‌కి కాల్ చేయండి. బి హెచ్ ఐ ఎం యాప్ ద్వారా పంపితే – 18001201740 నంబర్‌కి సంప్రదించండి. ☛ 🧾 మీ సమస్యను స్పష్టంగా వివరించండి. వారు మీ డబ్బు తిరిగి అకౌంట్‌కి వచ్చేలా చర్యలు తీసుకుంటారు. లేదా ఎన్ పి సి ఐ.వెబ్‌సైట్‌లో కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


