*ఆటో డ్రైవర్లకు శుభవార్త! ప్రభుత్వం కొత్త ఆప్ రాబోతుంది..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 7 (అఖండ భూమి న్యూస్);
ఓలా, ఉబర్ ఆటో తరహాలో ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం త్వరలో కొత్త యాప్‌ను విడుదల చేయనుంది.
ఈ విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఈ యాప్ ద్వారా ప్రజలు నేరుగా ఆటోను బుక్ చేసుకోవచ్చు.
ఆటో స్టాండ్లలో డ్రైవర్లు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
ఈ సదుపాయం నచ్చిన డ్రైవర్లు మాత్రమే ఇందులో నమోదు చేసుకోవచ్చు.
ఎవరికి కమిషన్ చెల్లించాల్సిన పని లేదు — డ్రైవర్లకు పూర్తి లాభం!
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


