నేడు బేడ బుడగ జంగం కులం బోర్డు ప్రారంభోత్సవం

నేడు బేడ బుడగ జంగం కులం బోర్డు ప్రారంభోత్సవం

– కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 8 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి లోని బేడ బుడగ జంగాల కాలనీలో బోర్డు ప్రారంభోత్సవం కార్యక్రమానికి బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉద్ది సాయిలు హాజీరవుతారని ఆయన ఆధ్వర్యంలో బోర్డు ప్రారంభోత్సవం జరుగుతుందని అనరాసి గిరిని వెంకట్ తెలిపారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ మధ్యాహ్నం 3:00 మూడు గంటలకు హాజరు కాగలరని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నానని బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం కాలనీ అధ్యక్షులు ఆనరాశి గిర్ని వెంకటి తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!