ఆశా వర్కర్స్ యూనియన్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 11 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా నాల్గవ మహాసభలు జిల్లా కేంద్రంలోని సిఐటియు
జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించారు.*ఈ మహాసభలో నూతన కమిటీని ఉద్దేశించి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి * సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాదారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను నాలుగు కోడ్ రూపంలో తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల హక్కులను హరించి వేసిందని అన్నారు. మన హక్కులను కాపాడుకోవాలని సమస్యలను పరిష్కరించుకోవాలన్న పోరాటమే ఏకైక మార్గమని తెలిపారు నా సభలో ఎన్నికైన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే మూడు సంవత్సరాలు ఈ కమిటీ పని చేస్తుందని తెలిపారు జిల్లాలో అన్ని పోరాట కార్యక్రమాలకు రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. నూతన జిల్లా కమిటీ
యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా సిఐటియు చంద్రశేఖర్ ,
జిల్లా అధ్యక్షురాలుగా ఇందిర, కార్యదర్శిగా రాజశ్రీ , కోశాధికారిగా మమత, ఉపాధ్యక్షులుగా మంజుల నాగమణి ,అనిత , సహాయ కార్యదర్శులుగా విజయ, లావణ్య ,పల్లవి ,వీరితోపాటు 35 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


