మూడో తరగతి నుంచే ఏ I పాఠాలు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 11 (అఖండ భూమి న్యూస్) వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో మూడో తరగతి నుంచే ఏ l పై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ను ఏI-రెడీగా మార్చాలని భావిస్తోంది.
టీచర్లు ఏ I టూల్స్ వాడి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేలా ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు.
కాగా కొన్ని సిబిఎస్ఇ స్కూళ్లలో ఇప్పటికే ఏ lపై పాఠాలు బోధిస్తున్నారు
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



