మూడో తరగతి నుంచే ఏ I పాఠాలు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 11 (అఖండ భూమి న్యూస్) విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో మూడో తరగతి నుంచే ఏ l పై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ను ఏI-రెడీగా మార్చాలని భావిస్తోంది. టీచర్లు ఏ I టూల్స్ వాడి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేలా ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు.
కాగా కొన్ని సిబిఎస్ఇ స్కూళ్లలో ఇప్పటికే ఏ lపై పాఠాలు బోధిస్తున్నారు
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



