బ్రహ్మజెముడు డ్రాగన్ ఫ్రూట్ కంటే వెయ్యి రేట్లు పోషకాలు, జౌశద గుణాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 10 (అఖండ భూమి న్యూస్);
• ఈ మధ్య కొత్తగావచ్చిన చైనా నుండి దిగుమతి అయిన డ్రాగన్ ఫ్రూట్ కంటే 1000 రెట్లు పోషకాలు, ఔషధగుణాలు కలిగిన అత్యుత్తమ బ్రహ్మజెముడు పండ్లు ఇవి.
• ఇవి పొలంగట్లమీద ఫెన్సింగ్ లాగా పెంచుకుని. పండ్లు వచ్చినపుడు తినొచ్చు.
• పిండినల్లి తప్ప మరే ఇతర కీటకాలు ఆశించవు.
మన దేశంలో ఉన్న గొప్ప పండుని ప్రమోట్ చేసుకోవడం చేతగాకే ఇలా ఇతరదేశపు పంటలు వేసుకుంటున్నారు.
• డ్రాగన్ ఫ్రూట్ కంటే 1000 రెట్లు బి12, ఏ , సి విటమిన్లు కలిగియున్న మన బ్రహ్మాజెముడుని పండించి భారతీయతని కాపాడండి.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



