లోకల్ బాడీ ఎన్నికల్లో బీఎస్పీ పోటీలో ఉంటుంది…

లోకల్ బాడీ ఎన్నికల్లో బీఎస్పీ పోటీలో ఉంటుంది…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; అక్టోబర్ 11 (అఖండ భూమి న్యూస్) నత్తి జీవన్ బిఎస్పీ అసెంబ్లీ అధ్యక్షులు కామారెడ్డి

ఈసారి జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ పోటి లో ఉంటుందనీ కామారెడ్డి జిల్లా బిఎస్పి అధ్యక్షుడు నత్తి జీవన్ శనివారం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్లలో బి. ఎస్. పి కి ఏనుగు సింబల్ రాలేదు అని అన్నారు. ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడి ఏనుగు సింబల్ తీసుకురావడం జరిగింది. క్షేత్రస్థాయిలో బహుజనులకు ఉన్న ఓటు బ్యాంకు దృష్ట్యా జెడ్పిటిసి ఎంపిటిసి స్థానాలలో కామారెడ్డి అసెంబ్లీలో గల ఏడు మండలాలలో మెజారిటీ స్థానాలు బీఎస్పీ గెలుచుకుంటుందని ఒక ప్రకతనలో తెలిపారు..

Akhand Bhoomi News

error: Content is protected !!