మాందాపూర్ వాసి సాగరకు ఎంబిబిఎస్ డాక్టర్ ప్రధానం

సామాన్య బీడీలు చుట్టే కుటుంబం నుండి డాక్టర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 11; ( అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా బీబీపెట్ మండలంలోని మాంధాపూర్
గ్రామానికి చెందిన అల్వాల శ్రీనివాస్ రేవతిల కుమారుడు అల్వాల సాగర్ మెడిసిటీ ఆవరణలో శుక్రవారం
ఎంబిబిఎస్ పట్టా అందుకున్నాడు.
1వ తరగతి నుండి 7వ తరగతి వరకు కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోనిశ్రీ నవ భారతీ విద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు
8వ తరగతి నుండి 10వ తరగతి వరకు బీబీపేట్ మండలం మాంధాపూర్ స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో చదివాడు.
ఇంటర్మీడియట్
కామారెడ్డి జిల్లా కెంధ్రంలొని ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో చదివాడు. సాగర్ సామాన్య కుటుంబంలో జన్మించి బీడీలు చుట్టే ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సాగర్ గురువుల తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకొని గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తన భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని అందరూ తలెత్తుకునేలా డాక్టర్ పట్టాను పొందడం ఈ ప్రాంత వాసులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు సాగర్ స్వచ్ఛంద సంస్థలు అభినందిస్తున్నారు
ఎం బి బి ఎస్ మెడిసిటీలొ
పూర్తీ చేసి ఈ రోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూరపాటి కృష్ణయ్య చేతుల మీదుగా పట్టా అంధు కున్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


