కామారెడ్డి జిల్లాలో మద్యం షాపులకు 193 దరఖాస్తులు…

కామారెడ్డి జిల్లాలో మద్యం షాపులకు 193 దరఖాస్తులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 14 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లాలోని నూతన వైన్స్ షాపులకు 193 దరఖాస్తులు వచ్చినట్లు కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ బి హనుమంతరావు మంగళవారం తెలిపారు.

కామారెడ్డి ఎక్సైజ్ సీఐ పరిధిలోని మొత్తం 15 వైన్స్ షాపులకు 54 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

దోమకొండ ఎక్సైజ్ సీఐ పరిధిలోని మొత్తం ఎనిమిది షాపులకు 32 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ స్టేషన్ పరిధిలోని ఏడు వైన్ షాపులకు 25 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

బాన్సువాడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మొత్తం తొమ్మిది వైన్స్ షాపుల గాను 44 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

బిచ్కుంద ఎక్సైజ్ సీఐ పరిధిలోని 10 వైన్ షాపులకు గాను 38 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 49 వైన్ షాపుల గాను 193 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!