మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 4. (అఖండ భూమి న్యూస్);
(అఖండభూమి న్యూస్):
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ కు మంగళవారం నాడు మైనార్టీ సంక్షేమ శాఖ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ప్రభుత్వ సంస్థల పాలన శాఖ, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ దగ్గర ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖలను కేటాయించారు. ఈ సందర్భంగా ఆజరుద్దీన్ మాట్లాడుతూ తలపై నమ్మకంతో తనకు శాఖలు కేటాయించడం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తన శాఖల పరిధిలో ఎలాంటి అవకతవకలు లేకుండా పాలన అందిస్తానని హామీ ఇచ్చారు…..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


