ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 4 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి నియోజకవర్గం మాచాపూర్ గ్రామం లో ఉమ్మడి జిల్లాస్థాయి కుస్తీ పోటీలు పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ. క్రీడా గొప్పతనం గురించి వివరించారు, మన జిల్లా స్థాయి క్రీడాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటాధని చెప్పడం జరిగింది, కుస్తీ పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు అధికారులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


