సామ్రాజ్యవాద దృక్పథం తొలిగి ఆహార ఉత్పత్తి పై దృష్టి
పెట్టండి..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 15,(అఖండ భూమి న్యూస్);
ప్రపంచన్నీ బాధిస్తున్నా సమస్యల్లో ఆహార సమస్య ఒక్కటీ ప్రపంచ ఆహార సంస్థ 2023 లెక్కల ప్రకారం 733 మిలియన్లు మంది ఆకలి తో ఉన్నారు. ప్రపంచజనాభ లో 11 మంది లో ఒక్కరు, ఆఫ్రికా ఖండం లోని జనాభాలో సుమారు 5 గురి లోఒక్కరు ఆకలి తో ఉన్నారు.2024 -25 ఐ.పి.సి/జి.ఎఫ్.సి అంచనాలు ప్రకారం నైజీరియా లో 31.8,సూడాన్ 25.6 డి.ఆర్ కాంగో 25.6 బాంగ్లాదేశ్ 23.6, ఐదోపియా 22.0,యెమెన్16.7 ఆఫ్ఘనిస్తాన్ 15.8,మయన్మార్ 14.4 పాకిస్తాన్ 11.8 భారత దేశం జనాభా లో 13 నుంచి 24% దీర్ఘకాలిక 31.7% తాత్కాలిక పోషణ తో బాధపడుతున్నారు.ఆహార ప్రాధన్యత ను తెలపడానికి అక్టోబర్ 16 1979లో యూ.ఎన్. ఓ మరియు ఎఫ్.ఏ.ఓద్వారాప్రారంభించబడింది. దీని ఉద్దేశం ప్రపంచం లో ని ప్రతి వ్యక్తికి తగినంత సురక్షితమైన మరియు పోషకమైన ఆహారం అందెలా కృషిచేయడం,ఆకలి మరియు పేదరికంనిర్ములన,రైతుల సమస్యలను పరిష్కరిం చడం,పర్యావరణానికి అను కూలమైన పద్ధతులను ప్రోత్స హించడం,ఆహార వ్యర్థాన్ని తగ్గించడం,ఆహార భద్రత పై అవగాహన పెంచడం ఉద్దేశ్యం 2025 దీని ప్రధా5 ఉద్దేశ్యము స్థిరమైన ఆహార వ్యవస్థలు లేదా ఆహార భద్రత మరియు వాతావరణ మార్పుల పై అదార పడి ఉంది.అక్టోబర్ 16 ప్రపంచన్నీ బాధిస్తున్నా సమస్యల్లో ఆహా ర సమస్య ఒక్కటీ ప్రపంచ ఆహార సంస్థ 2023 లెక్కల ప్రకారం 733 మిలియ న్లు మంది ఆకలి తో ఉన్నారు. ప్రపంచజనాభ లో 11 మంది లో ఒక్కరు, ఆఫ్రికా ఖండం లోని జనాభాలో సుమారు 5 గురి లోఒక్కరు ఆకలితో ఉన్నారు.2024 -25 ఐ.పి.సి/జి.ఎఫ్.సి అంచనా లు ప్రకారం నైజీరియా లో 31.8,సూడాన్ 25.6 డి.ఆర్ కాంగో 25.6 బాంగ్లాదేశ్ 23.6, ఐదోపియా22.0,యెమెన్16.7 ఆఫ్ఘని స్తాన్ 15.8,మయన్మార్ 14.4 పాకిస్తాన్ 11.8 భారత దేశం జనాభా లో 13 నుంచి 24% దీర్ఘకాలిక 31.7% తాత్కాలికపోషణతోబాధపడుతున్నారు.ఆహారప్రాధన్యతను తెలప డానికి అక్టోబర్ 16 1979లో యూ.ఎన్. ఓ మరియు ఎఫ్.ఏ.ఓ ద్వారా ప్రారంభిం చబడింది. దీని ఉద్దేశం ప్రపంచంలో ని ప్రతి వ్యక్తికి తగినంత సురక్షితమైన మరియు పోషకమైన ఆహారం అందెలా కృషిచేయడం,ఆకలి మరియుపేదరికంనిర్ములన,రైతులసమస్యలనుపరిష్కరించ డం,పర్యావరణానికి అనుకూ లమైన పద్ధతులను ప్రోత్సహిం చడం,ఆహార వ్యర్థాన్ని తగ్గించ డం,ఆహార భద్రత పై అవగాహ న పెంచడం ఉద్దేశ్యం 2025 దీని ప్రధా5 ఉద్దేశ్యము స్థిర మైన ఆహార వ్యవస్థలు లేదా ఆహార భద్రత మరియు వాతా వరణ మార్పుల పై అదార పడి ఉంది.అక్టోబర్ 16 అనేది మనం తినే ఆహారం దాన్ని పండించే రైతులు మరియు ఆహార వనరుల సం రక్షణ ను గుర్తు చేసేప్రత్యేకరోజు.అయితే గిట్టు బాటు ధరలు లేక ,గిడ్డంగి సౌకర్యాలు లేక రైతు ఆత్మహ త్యలు పెరిగి పోతున్నాయి. వ్యవసాయం పండుగ కాదు దండుగ అని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుంటు నగరా ల బాట పడుతున్నారు.ఆకలి తో అలమటించే రాజ్యాలు అంతర్యుద్ధం తో మునిగిపోతు న్నాయి.ప్రపంచ రాజ్యాలు మానవత్వాన్ని మర్చిపోయి ఆధిపత్యం కోసం ఉవ్విళ్లూరు తున్నాయి.ఇకఆహారంవృధామాములుగా లేదు. ఇది ప్రపం చంసమిష్టిగాఎదుర్కోవాలి,రైతులనుగౌరవించి ఉత్పాదకత మరింత పర్యావరణ హితం గాపెంచాలి.పనిహక్కుఆహారపుహక్కు చట్టబందంగా అమ లుకావాలి.యుద్దాలనుండి మనిషి బతుకాలి,విశ్వమానవ శ్రేయస్సునుకాంక్షించాలి.అంగన్ వాడిలు,బాల్వాడీలు,ఉచిత ఆహార పథకం పోషకాలతో కూడి అర్హులైన వారికి అందిం చాలి.దానిలో లోపాలను సవరించి అమలుచెయ్యాలి
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


