అంత్యక్రియలకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 25 వేల ఆర్థిక సహాయం అందజేత…

అంత్యక్రియలకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 25 వేల ఆర్థిక సహాయం అందజేత…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 15 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా బీబీపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి బుధవారం అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. బీబీపేట మండలంలోని తూజాల్పూర్ గ్రామానికి చెందిన పప్పుల శంకర్ అనారోగ్యంతో మృతి చెందడంతో భీభీపేట వాసవి క్లబ్ పదివేల రూపాయలు, అంతర్జాతీయ వాసవి క్లబ్ నుండి అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఆదేశానుసారం జిల్లా గవర్నర్ గట్టు రాణి, బిపేట వాట్సాప్ క్లబ్ సభ్యులతో కలిసి మొత్తం 25 వేల రూపాయలు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మహాప్రస్థాహన కార్యక్రమం కింద ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి వాసవి క్లబ్ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!