కామారెడ్డి జిల్లాలో మద్యం షాపులకు 1093 దరఖాస్తులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 14 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలోని నూతన వైన్స్ షాపులకు 193 దరఖాస్తులు వచ్చినట్లు కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ బి హనుమంతరావు మంగళవారం తెలిపారు.
కామారెడ్డి ఎక్సైజ్ సీఐ పరిధిలోని మొత్తం 15 వైన్స్ షాపులకు 54 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
దోమకొండ ఎక్సైజ్ సీఐ పరిధిలోని మొత్తం ఎనిమిది షాపులకు 32 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ స్టేషన్ పరిధిలోని ఏడు వైన్ షాపులకు 25 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
బాన్సువాడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మొత్తం తొమ్మిది వైన్స్ షాపుల గాను 44 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
బిచ్కుంద ఎక్సైజ్ సీఐ పరిధిలోని 10 వైన్ షాపులకు గాను 38 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 49 వైన్ షాపుల గాను 1999 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


