ప్రధాని మోదీశ్రీశైలం రాక షురూ!
ఢిల్లీ టూ శ్రీశైలం వయా కర్నూలు!!
16న మొదటిసారి మల్లన్న చెంతకు.. నరేంద్రుడు
శ్రీశైలం అఖండ భూమి న్యూస్ అక్టోబర్ 15
ద్వాదశ జ్యోతిర్లింగాలొ అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహా క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీశైల మహాకైన దివ్య క్షేత్రాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 16వ తేదీన మొదటిసారి సందర్శించసున్నారు. మోదీఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన కార్యాక్రమాల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొననున్నారు. ఈక్రమంలో నంద్యాల, కర్నూలు ఉభయ జిల్లాల మంత్రులు ఎన్ఎండీపరూక్, బీసీ జనార్దన్ రెడ్డిటీజీ భరతు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ లు ప్రధాని మోదీ పర్యటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏర్పాట్ల కల్పనలో ఉన్నత యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈక్రమంలో ఉభయ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మోదీ జీ,పర్యటన ఏర్పాట్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు.
మోధీరాక నేపథ్యంలో ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీ ప్రణాళి కను అమలు చేసే విషయంలో తలమునకలై ఉన్నారు.
16వ తేదీన ఉదయం 7.50గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి విమానం(ఐఏఎఫ్ ఎంబ్రేయర్)లో బయలుదేరి 10. 30గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరు కుంటారు. 10,25గంటలకు కర్నూలు ఏయిరోపోర్టు నుంచి హెలీక్యాప్టర్ (ఎంబ-)లో బయలుదేరి 11.05గంటలకు సున్నిపెంట హెలీప్యాడ్కు చేరుకుటారు.
11.10గంటలకు సున్నిపెంట హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని విశేష పూజలు నిర్వహించుకుంటారు. అనంతరం క్షేత్రపరిధిలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు అనంతరం.
మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి రోడ్డు మార్గాన సున్నిపెంట హెలీప్యాడ్ చేరుకుని, 13.40 హెలీక్యాప్టర్లో కర్నూలు బయ దేరి 14.20కి కర్నూలు హెలీప్యాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి 14.2 గంటలకు రోడ్డు మార్గాన కర్నూలు నగరంలోని రాగమయూరి గ్రీన్హా లక్కు చేరుకుంటారు. తదువరి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 16.30గంటలకు కర్పూలు హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 16. 405 కర్నూలు ఎయిర్పోర్టరు చేరు. కుంటారు. తిరిగి 16.45 గంటలకు విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శ్రీశైలం రాక షురూ అయింది. రాయలసీమ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనెల 16న మోదీ పర్యటన ఖరారయింది. అష్టాదశశక్తిపీఠం.. శ్రీశైల దేవస్థానంకార్యక్రమం ముగుస్తుంది. అంచనా



