తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురు దెబ్బ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 16 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గట్టి దెబ్బ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన **స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ ఎల్ పి) ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
దీంతో, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ పరిమితిని దాటకూడదనే హైకోర్టు ఆదేశాలు అమలులోకి వచ్చాయి.
సుప్రీం కోర్టు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది.
“50 శాతం రిజర్వేషన్ పరిమితి ఉన్నప్పుడు కొత్త సర్వేలు చేసి ప్రయోజనం ఏమిటి? చట్టం చేయకుండా జీవో ఎలా జారీ చేయగలరు?” అని జడ్జీలు వ్యాఖ్యానించారు.
దీంతో పాత రిజర్వేషన్ విధానాన్నే కొనసాగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
ఈ తీర్పుతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


