శ్రీశైలం నరేంద్ర మోధీ జీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన శుభసందర్భంగా అభివాదము చేసిన శివోహం టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు అంతిరెడ్డి అరవింద రెడ్డి

శ్రీశైలం అఖండ భూమి న్యూస్ అక్టోబర్ 18
శ్రీశైలంప్రధానమంత్రి నరేంద్ర మోది,శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మమల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చిన శుభ సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాలని దోర్నాల టు శ్రీశైలం టు వటర్లపల్లి రోడ్లు విస్తీర్ణం చేస్తారని మరియు అటవీ శాఖ చెక్పోస్ట్ టైం తగ్గింపునకుఅనుకు అవకాశం తీసుకుంటారని ఆయన శ్రీశైలం సందర్శించిన శుభ సందర్భంగా,ఇవే మా శుభాకాంక్షలు అంటూ ప్రధానమంత్రి మోడీకి అభివాదం తెలుపుతున్న అంతిరెడ్డి అరవింద రెడ్డి బనగానపల్లి బిజెపి కన్వీనర్ బి వి సుబ్బారెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ కి శ్రీశైలం వచ్చిన ప్రధాని మోదీ ఎదురెదురుగా తారాసపడి ఆనందదాయకంగా ఆయనకు అభివాదం తెలిపి ఆయనతో ముచ్చటించడం జరిగింది ఇదేవిధంగా దేశం సుభిక్షంగా ఉండే విధంగా శ్రీ నరేంద్ర మోధీజీ కోరుకుంటున్నారని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని స్వామి అమ్మవార్ల కృప కటాక్షాలు నాకు ఉండే విధంగా చూడాలని శ్రీశైలం నేను వచ్చిన సందర్భంగా నాకు ఎంతో తృప్తిగా ఉంది అని శ్రీ నరేంద్ర మోధీ జీ శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధిపరిచే విధంగా చేస్తాడని మాకు నమ్మకం కలిగిందని దేశంలో ఇలాంటి ప్రధాని గా వేరొకరున్న కష్టాలుగా ఉండేవని మోధీజీ అంటేనే దేశాన్ని అభివృద్ధిలో ముందస్తులో నడిపించేందుకుదేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అని శివ హోమ్ టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులుఅంతిరెడ్డి అరవింద్ రెడ్డి మరియు బనగానపల్లె బిజెపికన్వీనర్ బి వి సుబ్బారెడ్డి తెలిపారు


