*బ్రిటీషువారు మన ఇండియాలో చేసిన చట్టాలు*..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 21 (అఖండ భూమి న్యూస్);
1. శిశు హత్యా నిషేదం1804.
2. సతీ సహగమన నిషేదం1829.
3. ఆంగ్ల విద్యా పద్ధతి 1835.
4. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు 1833.
5. నరబలి వ్యతిరేక చట్టాలు 1837..52
6. ఠగ్గులను అణచివేయడం 1830..37
7. బానిసత్వ నిర్మూలన 1833..43.
8. అన్య మతస్దులకు ఆస్ది హక్కు 1856.
9. హిందూ వివాహ వయస్సు చట్టం.1891,
10. బాల్య వివాహాలు నిషేద చట్టం 1929.
11. హిందూ స్త్రీ ఆస్దిహక్కు చట్టం 1837.
12. శూద్రులకు(ఎస్సీ, బిసి, ఎస్పీ,రెడ్డి,కమ్మ,కాపు,వెలమలకు ఆస్తిహక్కుచట్టం1875.
13. ఆడశిశువులను గంగలో పడేసే ఆచార నిషేధ చట్టం 1804.
14. నిమ్నకులాలతో సహా అందరికి విద్యాహక్కు చట్టం 1813.
మనుధర్మం ప్రకారం శూద్రులకు చదువు నిషేధం (రెడ్డి, కమ్మ, కాపు, వెలమలు కూడా శూద్రులే)
*1813 లో బానిస నిషేధ చట్టం!..
(1813 కు ముందు బ్రాహ్మణ చట్టం అయిన మనుధర్మ శాస్త్ర ప్రకారం ఎస్సీ, ఎస్టి, బిసి,, రెడ్డి, కమ్మ, కాపు, వెలమలందరు బ్రాహ్మణుడికి బానిసలే)
*1817 లో నేరస్థుల పట్ల వివక్ష లేకుండా ఒకే రకం నేరానికి, ఒకే రకం సమానశిక్ష చట్టం! అంతకుముందు బ్రాహ్మణులు ఎలాంటి తప్పు చేసినా శిక్షలేదు.
*1819లో శూద్రు వధువు బ్రాహ్మణుడితో మొదటి మూడు రాత్రులు గడిపే ఆచార నిషేధ చట్టం!
*1829 లో సతీసహగమన నిషేధ చట్టం!
(1829 కంటే ముందు భర్త చనిపోతే భర్త తో పాటే భార్యను కూడా సజీవంగా సమాధి చేసేవారు)
*1829 లో దేవదాసి నిషేధ చట్టం!
(శూద్రుల అందమైన ఆడ పిల్లలను దేవునికి ఇచ్చి పెళ్లి చేసే వారు, వారితో ఊర్లోఉన్న బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్యలు కామవాంఛ తీర్చుకునేవారు)
*1830 లో నరబలి నిషేధ చట్టం.!
(కేవలం శూద్రులను మాత్రమే నరబలి ఇచ్చేవారు)
*1831 లో ప్రభుత్వ ఆఫీసుల్లో కుల-మత వివక్షత రద్దు చట్టం!
*1835 లో శూద్రులు ఆసనం, కుర్చీలమీద కూర్చునే హక్కు చట్టం!
*1856 లో విధవ పునర్వివాహ చట్టం.
*1863 లో #చరక్_పూజ శూద్రులను పెద్ద భవనాల పునాదులలో బలిగా ఇవ్వడం ఆచారం నిషేధ చట్టం.!
*1929 లో బాల్యవివాహ నిషేధ చట్టం.! మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణులు పెట్టిన ఇలాంటి నీచపు చట్టాలెన్నింటినో! రద్దుచేశారు.* బ్రిటిష్ వారు.
బ్రిటిష్ వారు చేసిన సంస్కరణలు..
*1795 లో శూద్రులకు ఆస్తిహక్కు చట్టం.!
*1804 లో ఆడశిశువులను గంగలో పడేసే ఆచార నిషేధ చట్టం.!
*1813 లో నిమ్న కులాలతో సహా అందికి విద్యాహక్కు చట్టం.!
*1813 లో బానిస నిషేధ చట్టం.!
*1817 లో నేరస్థల పట్ల వివక్ష లేకుండా నేరస్థులందరికీ ఒకే రకం నేరానికి ఒకేరకం సమాన శిక్ష చట్టం.!
*1819 లో శూద్రుల వధువు బ్రాహ్మణినితో మొదటి మూడు రాత్రులు గడిపే ఆచార నిషేధ చట్టం.!
*1829 లో సతీసహగమన నిషేధ చట్టం.!
*1829 లో దేవదాసి నిషేధ చట్టం.!
*1830 లో నరబలి నిషేధ చట్టం.!
*1831 లో ప్రభుత్వ ఆఫీసుల్లో కల మత వివక్షత రద్దు చట్టం.!
*1835 లో శూద్రులు ఆసనం మీద కూర్చునే హక్కు చట్టం.!
*1856 లో విధవ పునర్వివాహ చట్టం.!
*1863 లో చరక్_పూజ (శూద్రులను పెద్ద భవనాల పునాదులలో బలిగా తొక్కడం) ఆచారం నిషేధ చట్టం.!
*1929 లో బాల్యవివాహ నిషేధ చట్టం.!
చెప్తూ పోతే చాలా ఉన్నాయి. 675 చిన్న సంస్థానాలుగా ఉన్న వాటిని ఏకం చేసి ఒక దేశంగా ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారు రాకముందు దేశంలో చిన్న రాజ్యాల మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉండేవి, ప్రాణ నష్టం జరుగుతుండేది.
బ్రిటిష్ వారు మనకు మంచి చేశారా?
బ్రిటిష్ వారు మనకు ఉపయోగపడేవి కనిపెట్టారా?
బ్రిటిష్ వారు రోడ్లు, రైళ్లు, డ్యాములు, ప్రాజెక్టులు కట్టారా?
స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ బ్రిటిష్ వారు కట్టారా?
అలాగని బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలించడము సమర్ధించను .
కొంతమంది బ్రిటిష్ పాలకులు చేసిన దురాగతాలు సమర్ధించను . జనరల్ డయ్యర్ చేసిన దురాగతం సమర్దించగలమా ?
అలాగే సర్ ఆర్థర్ కాటన్ మన జిల్లాలకు అన్నం పెట్టిన విషయం మర్చిపోగలమా ?
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


