నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా: సీఎం జగన్‌

 

 

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం జగన్‌ స్పీచ్‌ మన ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారు..పేదవాడికి మంచి చేస్తుంటే చూడలేకపోతున్నారు.ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు.నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా.ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం.గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరకొర సాయం.టీడీపీ ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేది.చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేమన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నాం.గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలి.గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నాం. గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నాం.

Akhand Bhoomi News

error: Content is protected !!