అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

 

బెల్లంపల్లి అక్టోబర్ 26(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని సమీప గ్రామాల నుండి ఆదివారం అక్రమంగా తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న మైనింగ్ సిబ్బంది.రేపల్లెవాడలోని ఓ ప్రైవేటు జిన్నింగ్ మిల్లుకు ఇసుక తరలిస్తుండగా జిల్లా మైనింగ్ ఏడి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న మైనింగ్ సిబ్బంది సురేష్,అట్టి ఇసుక ట్రాక్టటర్లను తాండూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు…

Akhand Bhoomi News

error: Content is protected !!