గుంటూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :
టీడీపీ గుంటూరు జిల్లా యస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ పార్టీ నాయకులు కార్యకర్తలు లతో తాడికొండ పసుపు మయంతో ప్రభంజనంగా మారిందినారా లోకేష్ బాబు 100 రోజుల పాదయాత్రకు సంఘీభావంగా తాడికొండ నియోజకవర్గ ఇంచార్జ్ తెనాలి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు పాదయాత్రలో భాగంగా స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు తరలివచ్చి సంఘీభావంగా తన వంతుగా బాధ్యత వహించిన వారికి పేరుపేరునా నమస్కారాలు,వందనం అభినందనలు పాదాభివందనాలు..
స్వచ్ఛందంగా తెనాలి శ్రావణ్ పాదయాత్రకు వేలాదిమంది తరలివచ్చారంటే తెనాలి శ్రావణ్ ఒక నమ్మకం. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఆయనకు ఆయనే పరిచయం చేసుకుని గుర్తింపు పొందిన నాయకుడు. కార్యకర్తలకు ఒక భరోసా,సేవాగుణం ,
ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఒక్క ప్రతి విమర్శ చేయని ఓర్పురి.ప్రజల కష్టాల్లో నష్టాల్లో భాగస్వామి.
సుఖ సంతోషాలలో,ముసలోళ్లకు పెద్దకొడుకుగా,
ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో దమ్మున్న నాయకుడు.ఇలాంటి నాయకత్వాన్నే కదా ప్రజలు కోరుకున్నది.
అరచేదహతిని అడ్డు పెట్టి సూర్యకాంతినపలేరు తాడికొండ నియోజకవర్గం లో తెనాలి శ్రావణ్ కుమార్ గెలుపు ప్రభంజనాన్ని 2024లో ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు అనేది సత్యం మేడా రామకృష్ణ అన్నారు
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



