జూబ్లీహిల్స్ ఎన్నికల వ్యూహంపై పీసీసీ సమీక్ష సమావేశం…

జూబ్లీహిల్స్ ఎన్నికల వ్యూహంపై పీసీసీ సమీక్ష సమావేశం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి;. అక్టోబర్ 28. (అఖండ భూమి న్యూస్);

హైదరాబాదులోని గోల్కొండ హోటల్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహలపై తెలంగాణ కాంగ్రెస్ మైనారిటీ ముఖ్యనేతలతో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్ , వివేక్ , ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధన్ , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ , కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!