పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన చంద్రశేఖర్ రెడ్డి…

పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన చంద్రశేఖర్ రెడ్డి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 1 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడకు చెందిన కొత్తూరి కిషన్ కుమారుడు, కొత్తూరి నరేష్,అనారోగ్యంతో చనిపోగా టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శనివారం హరిజనవాడలో ఇంటికి వెళ్లి పరామర్శించి కొత్తూరి నరేష్ కుటుంబానికి,20,000 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు అలాగే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వారి కుటుంబాలకు ఎల్లవేళలా ఉంటానని హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో, తాజా మాజీ కౌన్సిలర్లు, పొదల,పంపరి శ్రీనివాస్,జూలూరి సుధాకర్,పిడుగు సాయిబాబా మమత, పొదల రాజు,సలీం,గడ్డమీది మహేష్,మామిళ్ళ రమేష్, కిరణ్, కోటేశ్వర్,యూత్ సభ్యులు,నర్సుల మహేష్, మున్ను, గౌస్, శశి,హైమద్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!