చింతలపూడిలో గిరిజన సంఘం మహాసభ

 

గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ సూరిబాబు

కొయ్యూరు అఖండ భూమి మే 16 అల్లూరి జిల్లా

అల్లూరిసీ తారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి గ్రామంలో మంగళవారం పి.బొంజన్న అధ్యక్షతన గిరిజన సంఘం మండల మహాసభ నిర్వహించారు ఈ సందర్భంగా ఈ మహాసభ ఉద్దేశించి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ సూరిబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన వ్యతిరేక ప్రభుత్వాలని ఆయన అన్నారు బోయ వాల్మీకులను , బెంతు, ఒరియా లు బిసి కులస్తులను ఎస్సీ షెడ్యూల్ తెగలు విలీనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం అన్యాయమని ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు ముఖ్యంగా ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని జీవో నెంబర్ మూడును పునర్దించాలని వన్ బై 70 ఆక్ట్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అటవీ హక్కుల చట్టం 2006 మరింతగా ప్రతిష్టంగా అమలు చేసి గిరిజన పోడు సాగుదారులందరికీ 10 ఎకరాలకు తగ్గకుండా పట్టాల మంజూరు చేయాలని అలాగే సర్వే చేసి పక్కలు ఇస్తామని చెప్పి అనేకసార్లు సర్వే చేసినప్పటికీ పట్టాల మంజూరు చేయలేదని ఫారెస్ట్ అధికారులు రిజెక్ట్ చేస్తున్నారని అన్నారు స్పెషల్ డిఎస్సి తీసి నూరు శాతం పోస్టులు గిరిజనులకు ద్వారా మంజూరు చేయాలని అలాగే మిగిలిన శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తీయాలని గిరిజన యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు మండల కేంద్రంలో యాబై పడుకుల ఆసుపత్రిను ఏర్పాటు చేసి ఆస్పటల్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు అలాగ మండలంలో రైతులకు జీడిమామిడి తోటలు విస్తారంగా ఉన్నాయని పండిన పంటకు గిట్టుబాటు ధర లేదని అవి దళారులు పాల్గొన్నారు అందుకే జీడిపిక్కలు ద్వారా కొనుగోలు చేయాలని గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు పసుపు ధర పూర్తిగా పడిపోవడంతో గిరిజన రైతులు కన్నీటి పర్వతం అవుతున్నారని ప్రభుత్వము ఐటీడీఏ పసుపు రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాపాడుకోవాలంటే గిరిజనులందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గిరిజన సంఘం నాయకులు పాంగి గంగరాజు జే పెంటయ్య ఎల్.రమేష్ పి వరహాలు శ్రీను మల్లేష్ రాంబాబు మేడక్ అన్నయ్య రాజులమ్మ ఈ బొజ్జన్న కే శంకర్ కన్నయమ్మ తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!