భీమవరం మే అఖండ భూమి వెబ్ న్యూస్ :
వీరవాసరం శాఖా గ్రంధాలయం నందు మంగళవారం గ్రంథాల అధికారి బత్తుల హనుమంతరావు ఆధ్వర్యంలో ఐ వి సత్యనారాయణ పిల్లలకు చదరంగం నందు నైపుణ్యాలను పిల్లలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు నీతి కథలను పీహెచ్ వి లక్ష్మీ పిల్లలు చేత చదివించారు..వేసవిశిక్షణ శిబిరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ వారి ఆధ్వర్యంలో జూన్ 11 2023 వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారని వీరవాసరం శాఖా గ్రంధాలయ అధికారి బత్తుల హనుమంతరావు తెలియపరిచినారు.

You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


