భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్
భీమవరం అఖండ భూమి వెబ్ న్యూస్ : శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని మంగళవారం ఏలూరు డి ఐ జి ., జి వి జి అశోక్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో డీఐజీ అశోక్ కుమార్ ను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని డిఐజి అశోక్ కుమార్ కు బహుకరించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



