కొయ్యూరు అఖండ భూమిమే 16 అల్లూరి జిల్లా
కొయ్యూరు మండలం చింతలపూడి గ్రామంలో గిరిజన సంఘం మండల మహాసభ పి. బొజ్జన్న అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా నూతన మండల గిరిజన సంఘం అధ్యక్షుడిగా జంపా పెంటయ్య కార్యదర్శిగా సాంగి గంగరాజు ను నియమించినట్లు జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యక్షులు ఎస్ సూరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు అదే విధంగా మండల కార్యవర్గంలో మరో 12 మంది సభ్యులను నియమించినట్లు ఆయన సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు వై అప్పలనాయుడు గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



