ఆర్టీసీ బస్సును ఢీకొని ఒక యువకుడు మృతి, .
మరో ఇద్దరికి గాయాలు
రాజవొమ్మంగి అఖండ భూమి వెబ్ న్యూస్ :
రాజవొమ్మంగి మండలం వైకుంఠపురం గ్రామం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఏలేశ్వరం నుండి రేవళ్లకు వస్తున్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టడంతో.. బైక్ నడుపుతున్న వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందాడు. ప్రమాదంలో మరో చిన్నారి, మహిళకు గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



