ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించాలి …

– శ్రీ లలితా మహా త్రిపుర సుందరి దేవి ఆలయ అర్చకులు వినోద్ శర్మ, ఉమేశ్-శర్మ, రామశర్మ,.
కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోగల,శ్రీవారహీ రాజశ్యామలా ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 23 ( అఖండ భూమి న్యూస్);
సమేత-శ్రీలలితామహాత్రిపురసుందరీదేవి-ఆలయ,అభివృద్ధి పనులకు భక్తులు సహకరించాలని ఆలయ అర్చకులు
వినోద్ శర్మ, ఉమేశ్-శర్మ, రామశర్మ కోరారు. ఆదివారం ఆలయ పనులలో’భాగంగా, అమ్మవారి దేవాలయము ముందు స్లాబు పనుల ప్రారంభమునకు అర్చకులు వినోద్ శర్మ, ఉమేశ్-శర్మ, రామశర్మ, ప్రవీణ్-శర్మ, దేవాలయకమిటీ అధ్యక్షులు సిద్ధిరెడ్డి, కార్యదర్శి దామోదర్, కోశాధికారి శ్రీనివాస్, -భక్తులు,దాతలు, అతిథులుగా ప్రముఖ వేదపండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆచార్యత్వంలో పూజా కార్యక్రమము నిర్వహించారు. వారాహి – రాజ్యశ్యామల లలితా త్రిపుర సుందరి క్షేత్ర అభివృద్ధి పనులలో భక్తులు తమ వంతు సేవచేసుకో గోరేవారు అర్చకులను, కమిటీ నీ ప్రదించాలని అర్చకులు తులను ఈ సందర్భంగా కోరారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


