ప్రజా నాట్యమండలి అధ్యక్ష కార్యదర్శులు వీరే…

ప్రజా నాట్యమండలి అధ్యక్ష కార్యదర్శులు వీరే…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 23 (అఖండ భూమి న్యూస్);

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజానాట్యమండలి ముఖ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కట్ట నరసింహ పాల్గొన్నారు. కళాకారులు లేకుండా దేశంలో ఏం సాధ్యం కాలేకపోయిందని అద్దం పట్టే విధంగా చూపించి అటువంటి కలలో దాగి ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి కలను పాలకులు విస్మరిస్తున్నారు అని అన్నారు. కళాకారుల హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ప్రజానాట్యమండలి నాయకత్వం పనిచేస్తుందని అన్నారు. అనంతరం జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ గా దేవి సింగ్, కో కన్వీనర్ బుగ్గ రాములు, కమిటీ సభ్యులుగా భీమానాయక్ ,పి రమేష్ డి రాజమణి కే రాజనర్సు కే ఎల్లయ్య ఎల్ అంజయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!