*గొర్రెల కాపరి సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి 20,000 ఆర్థిక సాయం అందజేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; నవంబర్ 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి చెందిన గొర్రెల కాపరి సుధాకర్ ఇటీవల మరణించగా 20,వేల రూపాయలు వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. బాధ్యత కుటుంబానికి చదువుకోడానికి పిల్లలకు నా వంతు సహాయ సహకారాలు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో,మాజీ మున్సిపల్ చైర్మన్,మామిళ్ళ అంజయ్య,నిమ్మ విజయ్ రెడ్డి, వీరన్న పటేల్,తాజా మాజీ కౌన్సిలర్లు, ఊర్దొండ రవి, చాట్ల వంశీ, పంపరి శ్రీనివాస్,రావు,గడ్డమీది మహేష్, మామిల్ల రమేష్,రంగ రమేష్, నవీన్, రవి పటేల్,యూత్ నాయకులు,ఆబిద్,ఇమ్రాన్,బల్ల శ్రీనివాస్, కిరణ్, నర్సుల మహేష్, మున్నా, శశి, శ్రీకాంత్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


