బీబీపేటలో అయ్యప్ప స్వాముల మాలాధారణ”..

“బీబీపేటలో అయ్యప్ప స్వాముల మాలాధారణ”..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 27 (అఖండ భూమి న్యూస్);

శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్షకు గాను 44 మంది స్వాములు శ్రీ నంగునూరు చంద్రశేఖర్ గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు శ్రీ మనోజ్ పాండే స్వాములకు మాలలో ధరింప.చేశారు.

5 జనవరి రోజున ఇరుముడి ధరించి శబరిమలై వెళ్తారు

డిసెంబర్ నెల 10, 11, 12 తేదీలలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి, భక్తులందరూ రావాలని అయ్యప్ప సేవా సంఘం ప్రతినిధులు కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!